letra de aca church tada official song lyrics - new songs
“పల్లవి: [సర్వోన్నతుడ new year song -2024]
సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ }
ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మెస్సయ్యా
“ఇంతకంటె భాగ్యమేంటయా నాకు నీకంటె ఘనులెవరయ్యా
“1.[చరణం]
గడచిన కాలంలో కనురెప్పలా నీ చాటున దాచిన నా గొప్ప కాపరి వేల్పులలోనీ నీవు మహనీయుడవు – 2 నన్నెన్నడు యెడబాయని తండ్రివి నీవే నా తండ్రివి నీవే
“2.[చరణం ]
దయగలదేవుడవీ ధరణియందున వ్యర్థుడు చెరపలేడు నా క్షేమమును
నే గాడాంధకారపు లోయలో నడిచినను – 2 నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే
“॥ ఇంత॥
“3.[చరణం ]
రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళెదన్ నిర్జీవ గడియలు నిలదీసినగాని – 2 నా మనస్సు నీపైనే ఆనుకొందునే నే నాను కొందునే }2
“4.[చరణం ]
విమర్శలకు కృంగను నా హృదయమందున 2 నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా – 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్ నే యాత్ర చేసెదన్
” ॥ఇంత॥
letras aleatórias
- sharonne › letra de sparkle up! - sharonne
- lujipeka › letra de vamos - lujipeka
- elujay j robb feat zilo › letra de wasting my time - elujay & j. robb feat zilo
- a life in arms reach › letra de the final drive (roll credits) - a life in arm's reach
- skinnyr סקיניר › letra de 32 bars - 32 בארז - skinnyr - סקיניר
- sammy maria › letra de so cool sorrow - sammy maría
- your nash › letra de solitude - your.nash
- vaughn monroe › letra de let it snow, let it snow, let it snow (remastered) - vaughn monroe
- lida › letra de рок звезда должна умереть (rock star must die) - lida
- сеня senyaa deseness › letra de сегодня (today) - сеня (senyaa) & deseness