letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de hyderabadi boys - x gangg

Loading...

hey, you know what?
మెమొస్తే scene change
నువ్ spit చేసే bars అన్నీ back-to-back strange
నే hit చేసిన floor
నువ్ bore చేసిన zone
నా కాలము తెంపి రాత రాసే కళలు కన్నా bro
just switch

boys on the streets వచ్చేసము scene లో
అడుగు పెడితే మారిపొది పడుతుంది feel లో
hyderabad slang వింటే don ఈడ side दो
anna, bhai, चलो bhai, कोई नई फाड़ दो (ay)

king is back
we are making moves everyday no crack crack
i was a under taker flow esta smack smack
hey, jack!
who’s the jack?
who’s the motherf-cking jack in my back back
track వినే ముందు చేస్తా brain అంతా hack (hacker)
रातों रात famous అయితే what the f-ck (f-cker)
కాలంతో కాగితంలో రాసుకున్న fact
yes m dax, i don’t act like a black, aye!

hyderabadi boys అంటే తమాషాలు కాదు
మాతో పెటుకుంటే ఈ state దాటి పోవు
hyd అంటే बस biryani కాదు
గుంజి खान बैरी కొడితే మాలి తిరిగి లేవలేవు
hyderabadi boys అంటే తమాషాలు కాదు
మాతో పెటుకుంటే ఈ state దాటి పోవు
hyd అంటే बस biryani కాదు
గుంజి खान बैरी కొడితే మాలి తిరిగి లేవలేవు
మాట విననే వినరు boys
nothing lasts
ఎవరు right ఎవరు wrong
నా bars కొంచం strong
నీకు నాతో పోటీ వధు
i’m the number one
getting hype
battleground
underground
x gangg का है sound
एथो competition ground
breakdown
x gangg in the house, we are ready to fight
scene చూస్తే lite
gang చేస్తే bright
representing
x gangg
alright! (alright, alright)

i don’t want to say anything in the feel
i just wanna say we’re making the scene (yeah)
i don’t want to play, hey what do you mean
(what)
i just wanna say we are playing with dreams
బాష
నెన్ పలికే ముందు ఆగదు అసలు శ్వాస
శ్వాస ఆగే లోపు తెలుపుతాను బాష
telugu ఆశ
నా గతం మతం భ్రమ రాసే రాత
ఇది ముగురడే ఆట
ఇది rap!
hyderabadi boys అంటే తమాషాలు కాదు
మాతో పెటుకుంటే ఈ state దాటి పోవు
hyd అంటే बस biryani కాదు
గుంజి खान बैरी కొడితే మాలి తిరిగి లేవలేవు

అన్న, ఆకడ x gangg గురించి ఆడు ఎవడో ఏదో అంటుండు అన్న
రెయ్! ఎవడ్రా వాడు
అన్న, ఆడే ఆడే అన్న అగో అగో
रुक रे, రెయ్ పాటుకొండి రా! పాటుకోండి
अरे तू हट, उसकी माकी

all in one, x gangg we are one
ముగురం spit చేస్తే game gonna end
underground scene అంటే असली वाला den
commercial పేరు వింటే తారుమూతము run (run run)

నేను పాడే rap లో ఈడ మస్త్ ఉంటది rhythm
నా పేరు వినాలి అనుకుంటే నేనే రా sudhan (it’s me)
తాపు చేస్తే ఈవరైన తిపేస్తా गरधान
gachibowli road కి వస్తే అనుకుంటావ్ (hyd) london

south side flavour my flow is like river (yeah)
మాట జారీ కాలబడితే పుటిస్తాం shiver
चार जग नहीं बेटे एकी charminar
hiphop is culture बस कोई नहीं winner
(चल चल चल)
चल कबाब नहीं चलता रुबाब
నువ్ ఆడానికి గోళిలాట కాదు ఈది hiphop
ఎవడు nawab, insaan ఇస్తాడు जवाब
x gangg జోలికి రాకు నువు
దకో వెలి चुप छाप

మీ ఎదుట ఉన్నది వెనక ఉన్నది city లో x gangg
boys scene మొదలు పెడితే hard-core gang bang
chillar లొల్లి ఎవరు వినరు గాలి वाला scene wrong
sudhanx మొదలు పెడితే scene to clean swipe

ayy, stop!
నా ముందు పలికే ముందు నేర్చుకో నువ్ rap, rap
hiphop లో rap అని చేస్తురూ అంతా
scr-p scr-p
hindi मे claps కానీ మీరు telugu రాస్తే
flop ayee
మేమంతా hyderabad ని చేస్తాం hiphop

hyderabadi boys అంటే తమాషాలు కాదు
మాతో పెటుకుంటే ఈ state దాటి పోవు
hyd అంటే बस biryani కాదు
గుంజి खान बैरी కొడితే మాలి తిరిగి లేవలేవు
hyderabadi boys అంటే తమాషాలు కాదు
మాతో పెటుకుంటే ఈ state దాటి పోవు
hyd అంటే बस biryani కాదు
గుంజి खान बैरी కొడితే మాలి తిరిగి లేవలేవు

hyderabadi boys తమాషాలు కాదు
మాతో పెటుకుంటే ఈ state దాటి పోవు
hyd అంటే biryani కాదు
గుంజి खान बैरी కొడితే మాలి తిరిగి లేవలేవు
hyderabadi boys అంటే తమాషాలు కాదు
మాతో పెటుకుంటే ఈ state దాటి పోవు
hyd అంటే बस biryani కాదు
గుంజి खान बैरी కొడితే మాలి తిరిగి లేవలేవు

x

letras aleatórias

MAIS ACESSADOS

Loading...