letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de oh photographer - uday kiran uk

Loading...

బావ తోటి పెళ్లయితుంది
యాదికొస్తే సిగ్గు అయితుంది
గుండెలోన గుబులైతుంది
మనసు నిండా సంతోషమైంది
అడగక అడగక ఓ ఫోటో పంపిమని
సూడక సాన దినాలయే అని అడిగే బావ

ఓ photographer తమ్ముడా
నన్ను photo తీయి తమ్ముడా
నా బావకి పంపిచ్చుకొని మురుసుకుంటారా
ఓ photographer తమ్ముడా
నన్ను photo తీయి తమ్ముడా
నా బావకి పంపిచ్చుకొని మురుసుకుంటారా

సిల్క్ చీర కట్టుకొని
కళ్ళకు కాటుక వేట్టి
నుదుటన బొట్టే వేట్టి
సిగల పూలే పెట్టి
బాబా గేట్ల నచ్చుతదని గంటలకోది అధము ముందల
తిప్పలపడి ముస్తాబయితిరా

ఓ photographer తమ్ముడా
నన్ను photo తీయి తమ్ముడా
నా బావకి పంపిచ్చుకొని మురుసుకుంటారా
ఓ photographer తమ్ముడా
నన్ను photo తీయి తమ్ముడా
నా బావకి పంపిచ్చుకొని మురుసుకుంటారా
పానమైతుంది ఆగమైతుంది
సుడనికే నిన్ను ఓ బావ
ఎప్పుడొస్తావని ఒకటైతమని
ఎదురుసుపులే నీతో నాకు
ఉన్నన్ని దినాలు నాతోనే ఉండు
సేయ్యి ఈడవకుండా తోడుగా ఉండు
కన్నీళ్లు రాకుండా కాపాడుకుంటూ
కలకాలం జంటై బావుంటేే సాలు

ఓ photographer తమ్ముడా
నన్ను photo తీయి తమ్ముడా
నా బావకి పంపిచ్చుకొని మురుసుకుంటారా
ఓ photographer తమ్ముడా
నన్ను photo తీయి తమ్ముడా
నా బావకి పంపిచ్చుకొని మురుసుకుంటారా

చిన్నగున్న నుండి బావ అంటే పాణం
పెద్దగయినాక అయ్యాము దూరం
పని కని పట్నం పై పల్లెటూరిలోన నీ నుండి పోయే
ఎక్కడికక్కడ యాదికి వచ్చి
ఏలెన్నో గడిచే బావని చూసి
ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తే బావతో నీ లగ్గం ఖాయం అయ్యేరా

ఓ photographer తమ్ముడా
నన్ను photo తీయి తమ్ముడా
నా బావకి పంపిచ్చుకొని మురుసుకుంటారా
ఓ photographer తమ్ముడా
నన్ను photo తీయి తమ్ముడా
నా బావకి పంపిచ్చుకొని మురుసుకుంటారా

letras aleatórias

MAIS ACESSADOS

Loading...