letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de manuvade bava - uday kiran uk

Loading...

మనువాడే ఒ మావా
మది నిండిపోయావా
మనసారా చూసుకుంటా నన్ను చేరవా
మనువాడే ఒ మావా
మది నిండిపోయావా
మనసారా చూసుకుంటా నన్ను చేరవా

నీ కంటి చూపుల్లో దాగున్న అల్లరి
నా ఊహకందని ఓ అలజడి
నిదురిస్తే ఒంటరి కోరింది నీ ఒడి
రెక్కలనే తొడిగింది మది తలపడి

గుండెల్లో నీ సడి నువ్వు లేక తడబడి
గాల్లోనా తేలిపోదా చిలిపి సవ్వడి

మనువాడే ఒ మావా
మది నిండిపోయావా
మనసారా చూసుకుంటా నన్ను చేరవా
మనువాడే ఒ మావా
మది నిండిపోయావా
మనసారా చూసుకుంటా నన్ను చేరవా

మాటల్లో మార్పులు చేరాయి ఆశలు
చిందేసే నాతోనే చిరుమువ్వలు
కదిలే జడ గంటలు పలికే ఈ చిలకలు
కలిగించే నాలోన చిరునవ్వులు
గుండెల్లో నీ సడి నువ్వు లేక తడబడి
గాల్లోనా తేలిపోదా చిలిపి సవ్వడి

మనువాడే ఒ మావా
మది నిండిపోయావా
మనసారా చూసుకుంటా నన్ను చేరవా
మనువాడే ఒ మావా
మది నిండిపోయావా
మనసారా చూసుకుంటా నన్ను చేరవా

letras aleatórias

MAIS ACESSADOS

Loading...