
letra de mamatala talli - surya yamini
Loading...
మమతల తల్లి, ఒడి బాహుబలి
లాలన తేలి, శతధా వరాలి
యెడలో ఒక పల్కడాలి
మధనం జరిగే స్థలి
మాహిష్మతి వర క్షత్రకులీ
జిత క్షత్రవ బాహుబలి
సాహస విక్రమ ధేశాలి
రణతంత్ర కాల కుశాలి
యెడలో ఒక పల్కడాలి
మధనం జరిగే స్థలి
వెచిందా ఖండించే ఖడ్గం
దూసిందా ఛేదించే బాణం
చదరండి ఆ దృడ సంకల్పం
తానే, సినాయ్, తోచే
తల్లే తానా గురువు దైవం
అల్లా తోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం, రాజు, తానే
శాసన సమం, శివగామి వచనం
సదసద్ రణ రంగం, ఇలానాం జననీ హృదయం
యెడలో ఒక పల్కడాలి
మధనం జరిగే స్థలి
letras aleatórias
- letra de pa da - 496gvng
- letra de finesse again - desto cash
- letra de flowering - floraa
- letra de now & never - 408
- letra de fallin' - lilboi (릴보이)
- letra de hiwhatsup - nicopatty
- letra de пошлая молли (poshlaya molly) - thrill pill
- letra de coalsack in a storm (wonderful psyche, you are so much like me) - mica kim
- letra de bad cupid - younite
- letra de wolves - sharptooth