letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de hamsa naava - sony feat. deepu & m.m. keeravaani

Loading...

ఓరోరి రాజ వీరాది వీరా
ఓరోరి రాజ వీరాది వీరా
నీతోనె నేను ఉండిపోనా

ఎందాక నువ్వు వెల్లాలి అన్న
అందాక నేను కూడా రానా
హాయైన హంస నావలోన
నీ గాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

ఆ: నేన్నీ యదపై విశాల వీర భూమిపై వసించనా
అ: నేనే వలపై వరాల మాలికై వాలనా
ఆ: నీలొ రగిలె పరాక్రమాల జ్వాలనై హసించనా
అ: నిన్నే గెలిచే సుఖాల ఖెలిలో తేలనా
ఆ: ఓ హొ హో ఓ హొ హో
యేకాంత కాంత మందిరాన
ఆ: ఓ హొ హో ఓ హొ హో
నీ మోహ బాహుబందనాలా
నూరేళ్ళు బందీని కానా

ఓరోరి రాజ
ఓరోరి రాజ వీరాది వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెల్లాలి అన్న
అందాక నేను కూడా రానా
హాయైన హంస నావలోన
నీ గాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

end

letras aleatórias

MAIS ACESSADOS

Loading...