letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de cinema choopistha maava - simha yadgiri, malavika, mansi & monisha

Loading...

మామా నువు గిట్ల గబారా గీబారా
తత్తారా గిత్తారా సక్కారా గిక్కరోచి పాడిపోక్
నీకు నాకన్న మంచు అల్లుడు
దునియా మోతం తిరిగిన యాద డోరకాడే
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్-యు సీన్-యు కి నీతో
సీతి కొట్టిట్టా మామా

గల్లా బట్టి గుంజుతాంధి ధీని సూప్
లోలి బెట్టీ సంపుతంది ధీని నవ్వే
కత్తి లెక్క గుచుతాంధి ధీని సోకే
హే దప్పు కొట్టి పిలువబాట్టే ఈడి తీరే
నిప్పులేక్కా కల్చబట్టే ఈడి పోర్
కొప్పు ఓడా గొట్టబట్టే ఈడి జోర్
హే మామా ధీని సూదకుంతే
మన్ను తిన్నా పాము లెక్క
మనసు పాండబట్టే
అయ్య ఏన్నీ సూదగానే
పోయీ మీధి పాల లక్క
దిగులు పొంగబద్ద
ధీని బుంగమూతి సూతే
నాకు బంగుతిన్న కోతిలేక్క
సింధులేయ బుద్ధి పుట్టే
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్-యు సీన్-యు కి నీతో
సీతి కొట్టిట్టా మామా .. మామా
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్-యు సీన్-యు కి నీతో
సీతి కొట్టిట్టా మామా
గల్లా బట్టి గుంజుతాంధి ధీని సూప్
లోలి బెట్టీ సంపుతంది ధీని నవ్వే
కత్తి లెక్క గుచుతాంధి ధీని సోకే

ఓ జంగిలల జియాలో
ఓ జంగిలల జియాలో
ఓ జంగిలల జియాలో
ఓ జంగిలల జియాలో

మామా నీ బిద్దా వచి తగిలినంకనే
ప్రేమ దర్వాజా నాకు థెరుసుకున్నాధే
ఒరయ్య గీ పోరగాడు నాచినంకనే
నానీ బాద్మాష్-యు బుద్ధి సుత్తుకున్నాధే
కట్టు ఒట్టేసేన్ కుట్టేసేన్
పాగల్ గాన్నీ చెసేన్
సుత్తూతా బొంగరమ్ల తిప్పబట్టనే
సీతారు కొమ్మా మీదా కూకబెట్టనే
మిట్టాయి తిన్నంత తీపి పుట్టేనే
సాండులల్లా డోంగా లెక్క తిప్పబట్టనే
ధీని బుంగమూతి సూతే
నాకు బంగుతిన్న కోతిలేక్క
సింధులేయ బుద్ధి పుట్టే
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్-యు సీన్-యు కి నీతో
సీతి కొట్టిట్టా మామా .. మామా
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్-యు సీన్-యు కి నీతో
సీతి కొట్టిట్టా మామా
ఏక్ ధో టీన్ చార్ పంచ్ బటానా
మామా నీకు ముంధుండే పుంగి బజన
పుంగి బజన … పుంగి బజన …
ఏక్ ధో టీన్ చార్ పంచ్ బటానా
మామా నీకు ముంధుండే పుంగి బజన
పుంగి బజన … పుంగి బజన …
ఏక్ ధో టీన్ చార్ పంచ్ బటానా
మామా నీకు ముంధుండే పుంగి బజన
మామా నీకు ముంధుండే పుంగి బజన
మామా నీకు ముంధుండే పుంగి బజన
మామా నీకు ముంధుండే పుంగి బజన
మామా నీకు ముంధుండే పుంగి బజన

letras aleatórias

MAIS ACESSADOS

Loading...