
letra de om namo narayana - s. p. balasubrahmanyam
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా.
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఏపుగ ఊగే ఒంపుల పైరూ.
కోతకు సైయందే హ హ హ హా
ఊపుగ రేగే చూపుల ఏరూ కోకను తోసిందే… ఏ
కొంగెట్టి కూసే రంగుల ఊసే
ఒంగొంగి చూసే లొంగని ఆశే
వెర్రెక్కే కన్నూ వేటాడెనే నిన్నూ
ఏమూల దాచేదీ సింగారం
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసే దే ముంది అయ్యోరామా.
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే… ఏ
పైటకు సైతం పాటలు నేర్పే
రాగం లాగిందే… ఏ.హోయి
ఏకల్లే చేరి మేకైనావూ
సోకుల్లో ఊరి చెలరేగావూ
తాంబూలం తెచ్చా. తడి పొడి పంచా
ఎన్నాళ్ళు మోస్తావు. వయ్యారం
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా.
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
letras aleatórias
- letra de new home - oupa
- letra de twinkle twinkle (rock lee ver.) (ロック・リーver.) - secret
- letra de in the end (chester bennington tribute) - zachy beanpole
- letra de helluvalyfe - chhina
- letra de gangsta bonzoe - dedric
- letra de hoodie - amyne
- letra de freestyle stewart - furax
- letra de love - rm
- letra de in your eyes (nosaj thing remix) - badbadnotgood
- letra de too fucking cool (for my own fucking good) - marc freak