letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de rangulalo (from "abhinandana") - s. p. balasubrahmanyam feat. s. janaki

Loading...

ఆ…
రంగులలో కలవో
ఎద పొంగులలో కళవో

రంగులలో కలవో
ఎద పొంగులలో కళవో
నవశిల్పానివో, ప్రతిరూపానివో
తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో
ఎద పొంగులలో కళవో
కాశ్మీర నందన సుందరివో
కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో
ఆమని పూచే యామినివో
మరుని బాణమో
మధుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో రంగులలో కలనై
ఎద పొంగులలో కళనై
నవశిల్పాంగినై, రతి రూపంగినై
నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై
ముంతాజు అందాల అద్దానివో
ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో
లైలా కన్నుల ప్రేయసివో
ప్రణయ దీపమో
నా విరహ తాపమో
నా చిత్ర కళా చిత్ర చైత్ర రధమో
రంగులలో కలనై
ఎద పొంగులలో కళనై
నవశిల్పాంగినై, రతి రూపంగినై
నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై
ఎద పొంగులలో కళనై

letras aleatórias

MAIS ACESSADOS

Loading...