letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de nippulanti nirudyogi - revanth feat. dhanush & amalapaul

Loading...

నిప్పులాంటి నిరుద్యోగి
తలచుకుంటే తారుమారే నేలా నింగి
నిప్పులాంటి నిరుద్యోగి

గెలుపు జెండా ఎగురవెయ్ రా పోరు నెగ్గి
కాలం మారి
కాలరెగరేసేట్టు
కొత్త కథ రాసేట్టు
కలేజా చూపాలిరా
పట్టుబట్టి
చెమటబొట్టు చిందేట్టు
చందమామ అందేట్టు
పోరాడి తీరాలిరా

వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
పూరా సత్తువుంది దిల్ మే

బలం మన బలం
ఒక ప్రభంజనం అని చాటి చెబుదాం
గలం చెయ్యగలం
అని కుంభస్థలం గురి చూసి కొడదాం
సైన్యంగా పెను స్థైర్యంగా
చిమ్మచీకటిని వెలిగిద్దాం
ధైర్యంగా ఘన కార్యంగా
యువతరం శక్తి చూపిద్దాం

వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
పూరా సత్తువుంది దిల్ మే

letras aleatórias

MAIS ACESSADOS

Loading...