letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de hrudayam kannulatho - nithya menen & vijay prakash

Loading...

హృదయం కన్నులతో నిను చూసిందనుకో
రెప్పేపడదూ అనుకో
ఏదో హాయుందనుకో నను చూసిందనుకో

నాతో నీలా నే ఉందనుకో
ఎవరూ లేరనుకో మనకోసం మనమనుకో
వింటూనే ఇల విరిసిందనుకో.అనుకొ
కోయిల కుహులొ కురిసే ఈ వెన్నెల్లో
ఇక నీ మౌనం చాలే.
హృదయం కన్నులతో నిను చూసిందనుకో
రెప్పేపడదూ అనుకో
ఏదో హాయుందనుకో నను చూసిందనుకో
నాతో నీలా నే ఉందనుకో
ఏదైనా అనుకో ఏమైనా అనుకో
సాగే ఏకంతం చాలనుకో
నీడల్లే అనుకో నిజమల్లే అనుకో
ఒంటరి జంటే మనమే అనుకో
సిరిసిరిమువ్వై నా యదలో ఒక సడినే రేపేవే
ఇన్నాళ్లు నే ఉన్నా ఊహల్లోనే
మంచ్చల్లే కురిశావే మనసంతా తడిపావే
విరబూసే గారాలు ఇక నువ్వే
ప్రేమే ఉంది అనుకో నిన్నే చేరిందని అనుకో
గాలే వీచననునుకో పువ్వుల్లా పూసామని అనుకో
ఒకటేగా అలకా నడిచే నడక ఇకపై ఒకటేనని అనుకో
కలలా కధలా రేయీ పగలా నీకై కరిగే నేననుకో
హృదయం కన్నులతో నిను చూసిందనుకో
రెప్పేపడదూ అనుకో
ఏదో హాయుందనుకో నను చూసిందనుకో
నాతో నీలా నే ఉందనుకో
ఎవరూ లేరనుకో మనకోసం మనమనుకో
వింటూనే ఇల విరిసిందనుకో.అనుకొ
కోయిల కుహులొ కురిసే ఈ వెన్నెల్లో
ఇకనీ మౌనం చాలే.
-శుభం-

letras aleatórias

MAIS ACESSADOS

Loading...