letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de jpvm grace words - naa pranamu nikorake

Loading...

నా ప్రాణము నీ కొరకే ఆశపడుచున్నది ” 2″

1.దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు
దప్పికతో నా ప్రాణం నేను కోరుచున్నాను
దాగు చోటు నా యేసు నీమాటు నేను ఉండన
నా దాహం తీరే నా దీనస్థితి మారే
నా దాగు చోటు నీవే యేసయ్యా
నా నీటి ఉటా నీవేనయ్యా (నా ప్రాణము)

2.నీ మందిర్ ఆవరణం చూడాలని నా ప్రాణం ఆశపడుచున్నది
సొమ్మశిల్లుచున్నది
నీ మందిర్ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినాలకంటె
కంటే బహుశ్రేష్టమైనది
నీ మందిరం నేనేనయ్యా
నాలోన వశియించుమా నా యేసయ్యా (నా ప్రాణము)

letras aleatórias

MAIS ACESSADOS

Loading...