letra de ye kulajudemi - m. m. keeravaani
Loading...
ఏ కులజుడేమి… ఎవ్వడైననేమి… ఆతడనతాడే హరినెఱిఁగినవాడు…(2)
అరగినసత్య సంపన్నుడైన వాడే…
పరనిందసేయ తత్పరుడు కాని వాడు…
అరుదైన భూత దయానిధి అగు వాడే.
పరులు తానేయని భావించు వాడు.వాడు.
ఏ కులజుడేమి… ఎవ్వడైననేమి… ఆతడనతాడే హరినెఱిఁగినవాడు
నిర్మలుడై… మ గ స ని స
ఆత్మ నియతి కలుగు వాడే… ని స ని స గ గ ని
నిర్మలుడై… మ గ మ గ ద స ని స
ఆత్మ నియతి కలుగు వాడే …ఆ ఆ ఆ ఆ ఆ
ధర్మ తత్పర బుద్ధి తగిలిన వాడు… వాడు
ధర్మ మార్గములు గడవని వాడు… వాడే
మర్మమై హరి భక్తి మరవని వాడు…
ఆ ఆ ఆ ఆ మరవని వాడేకులజుడేమి.ఎవడైన నేమి.ఆతడనతాడే హరినెఱిఁగినవాడు
జగతి పై… ఆ ఆ ఆ ఆ
హితముగా… ఆ ఆ ఆ ఆ
చెరియించువాడే… ఆ ఆ ఆ …(2)
పగలేక మతిలోన బ్రతికిన వాడు
తెగిసకలమునాత్మ తెలిసిన వాడే…(2)
తగిలి వెంకటేశుఁ దాసుడైన వాడు…
ఏ కులజుడేమి… ఆహా… ఎవ్వడైననేమి… ఆతడనతాడే హరినెఱిఁగినవాడు
హరినెఱిఁగినవాడు… హరీ…
letras aleatórias
- letra de buried alive - huldra
- letra de trife-a-saurus rex - apathy
- letra de la logia - dash shamash
- letra de pool party - mizik
- letra de extension of you - mili (indie)
- letra de tired eyes - scars on 45
- letra de no time - the saints
- letra de resurrected - dani corbalan (radio edit)
- letra de stracone rzeczy - young jacob
- letra de un seul capitaine - emmanuel moire