letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de ninna leni - karthik

Loading...

నిన్న లేని కంటి చూపులేవొ నన్ను చంపుతున్న ఇవ్వాలనే
నిన్న లేని చిన్న నవ్వులేవొ నన్ను తాకుతున్న ఇవేలనే
ఏ నిమిషంలొ చుసానొ అప్పుడే మరిచానె నన్నె
ఆ చూపు లో నాతోటె పలుకుతున్న వేల మాటలెన్నో
ఓ దేవతలాంటి అందం తరగతి గదిలో పాఠం చెబుతూ సమయం గడిపేస్తోందే
తానే ఉంటే జీవితమంత ఒ రోజు లాగ కరిగి పోదా హా హా హా
హహ హహ
నిన్న లేని కంటి చూపులేవొ నన్ను చంపుతున్న ఇవ్వాలనే
నిన్న లేని చిన్న నవ్వులేవొ నన్ను తాకుతున్న ఇవేలనే
end

letras aleatórias

MAIS ACESSADOS

Loading...