letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de oo antava oo oo antava - indravathi chauhan

Loading...

కోక కోక కోక కడితే
కొర కొర మంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌన్-ఏయ్ వేస్తే
పట్టి పట్టి చూస్తారు

కోకా కాదు గౌన్-యు
కాదు కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా

తేల్ల తెల్ల గుంటె ఒకడు
థాలియా కిందులోవుతాడు
నల్ల నల్ల గుంటె ఒకడు
అల్లరాల్లారి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు
రంగుతో పనియేముందీ
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయే ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
యెత్తు యెత్తు గుంటె ఒకడు
యెగిరి గంతులేస్తాడు
కురస కురస గుంటె ఒకడు
మురిసి మురిసి పోతాడు

యెత్తు కాదు కురస కాదు
మీకో సత్తెం సెబుతాను
అంధీనా ధ్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయే ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా

బొడ్డు బొడ్డు గుంటె ఒకడు
ముద్దు గున్నావ్ అంటాడు
సన్న సన్నంగుంటే ఒకడు
శారద పడిపోతుంటాడు

బొడ్డు కాదు సన్నం కాదు
వొంపు సొంపు కాదండీ
ఒంటిగ సిక్కమంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఓయ్ ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
పెద్ద పెద్ద మనిషి లాగ
ఒకడు పోజులు కొడతాడు
మాంచి మంచి మనసుందంటూ
ఒకడు నీతులు సెబుతాడు, మంచి కాదు సెడ్డ కాదు
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఏర్పేశాక

ఊ ఊ ఊ ఊ
దీపాలన్నీ ఆర్పేసక
అంధారీ బుద్ధి వంకర బుద్ధే

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటామె మాపా
ఊ ఊ అంటమా పాప
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటామే పాపా
ఊ ఊ అంటమా పాప

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా

letras aleatórias

MAIS ACESSADOS

Loading...