
letra de neelavanka thongi - ghantasala & p. susheela
ఆడ: అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ
ఏదో లాగ మనసు లాగు తున్నదీ
అదే అదే అదే… ||అదే నాకు ||
మగ: అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ
అదే నీ వయసు లోన ఉన్నదీ
అదే అదే అదే… ||అదే వింత ||
మగ: నీ నడకలోన రాజహంస అడుగులున్నవీ
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవీ
ఆడ: అహా హా హాహా అహాహా హాహా
అహాహా అ హాహాహా హా మగ: ||నీ నడక||
ఆడ: ఏమేమి ఉన్నవీ ఇంకేమి ఉన్నవీ ||ఏమేమి||
ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవీ
మగ: అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ
ఆడ: నీ చేయి తాకగానె ఏదో హాయి రగిలెనూ
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
మగ: అహా హా హాహా అహాహా హాహా
అహాహా అ హాహాహా హా
ఆడ: ||నీ చేయి తాకగానె||
మగ: ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను ||ఏమేమి||
ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెనూ
ఆడ: అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ
ఏదో లాగ మనసు లాగు తున్నదీ
మగ: అదే వింత నేను తెలుసుకున్నదీ
అదే నీ వయసు లోన ఉన్నదీ
ఇద్దరూ: అదే అదే అదే…
ఆడ: వింత నేను తెలుసుకున్నదీ
letras aleatórias
- letra de repo - kid suri
- letra de walk to the point - dave mason & cass elliot
- letra de ztm - taco hemingway
- letra de drama - rui dias
- letra de full speed ahead - night demon
- letra de the red witch - brimstone coven
- letra de the name of the game - cast of “mamma mia! here we go again”
- letra de omg(remake) - obi
- letra de sous le soleil - lesca
- letra de break my heart - the new schematics