letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de vennelake vennelavae - g.v. prakash kumar feat. vandhana

Loading...

నిసరి సనిద నిసరి దనిస
నిసరి రిగరి రిగరి సనిప
నిసరి సనిద నిసరి సనిద
నిసరిరిగరి రిగరి సనిప
వెన్నలకే వెన్నలవే
నా కన్నులకే కన్ను నువ్వే
వేసవికే వేసవివే
నా శ్వాసలకే శ్వాస నువ్వే
అలలేవి లేకుండా ఒక కలల కడలి నా లోన

రాయి సరస్సున పేస్తే వలయాలు మనసున ఎగసే
నీ వాలు చూపే చాలే వేయ్యేల్లు బ్రతికేస్తాలే
మొదలవని నాకధకే మలుపల్లే నువ్వు కలిసావే
ఏ రూపం లేకున్నా ఏ రంగు లేకున్నా
అసలేమి లేకున్నా నువ్వున్నట్టే ఉందే
నీ వేల్లే తాకాయొ నీ గోరే తగిలిందో
అణువణువు తనువంతా పువ్వల్నే పూసిందే

వెన్నలకే వెన్నలవే
నా కన్నులకే కన్ను నువ్వే
వేసవికే వేసవివే
నా శ్వాసలకే శ్వాస నువ్వే

వేల రంగులు కురిసా
మది తెల్లకాగితమాయే
ఎన్ని మార్పులు చేసా
నీ బొమ్మ మారనిదాయే
ఒక నువ్వు ఒక నేను
మన నడుమ సిగ్గు దాగినదే
గాలుల్లో నడిచానే నీల్లల్లో తేలానే
మబ్బుల్లో మునిగానే ఊహాల్లో బతికానే
వర్షంలో శబ్ధాన్ని వర్ణంలో రంగుల్ని
నీలోనే చూసానే పూవల్లే పూసానే

వెన్నలకే వెన్నలవే
నా కన్నులకే కన్ను నువ్వే
వేసవికే వేసవివే
నా శ్వాసలకే శ్వాస నువ్వే
అలలేవి లేకుండా ఒక కలల కడలి నాలోన

contributed by ప్రణయ్ అమరపు

letras aleatórias

MAIS ACESSADOS

Loading...