letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de yevandoi nani garu - divya kumar feat. sravana bhargavi

Loading...

ఏ ఉంగరాల జుట్టితోనే ఊపిరంతా ఆపినావే చిన్ని my dear చిన్ని
ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినావే నాని my dear నాని
ఏ రెండుజళ్ళ రిబ్బనుతో కళ్ళగంతే కట్టినావే

రెండు మూడు ఫోజులెట్టి తెల్లార్లు కల్లోకి వస్తుంటావే
అట్టాగ నువ్వంటే ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే
ఏవండోయ్ నాని గారు… ఆ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు… ఆ చెప్పండోయ్ చిన్ని గారు
అరె ఏవండోయ్ నాని గారు… అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు… చెప్పండోయ్ once more-u

ఏ పాల బూతు దగ్గరున్నా, volleyball ఆడుతున్నా
వచ్చె పోయె దారిలోన నిన్నే చూస్తున్నా
మేడ మీద బట్టలంటూ, వీధిలోన కూరలంటూ
ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా
bathroomలో నేను love song పాడేసి నిన్నిట్టా పడగొట్టే ట్రైలే వేసా
నీ పేరు పక్కింటి పిల్లాడికే పెట్టి బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టేసా
ఏవండోయ్ నాని గారు… ఆ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు… ఆ చెప్పండోయ్ చిన్ని గారు
అరె ఏవండోయ్ నాని గారు… చెప్పండోయ్ చిన్ని గారు

ఏ ముద్దబంతి పువ్వులాగా ముద్దుగున్నావే బాగా
ముద్దు పెట్టుకోవాలే చూపించు జాగ
నువ్వు మందుగుండులాగా, నేను నిప్పుపెట్టెలాగా
అంటుకుంటే ఇవ్వాళే crackers పండగ
నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు, నీ కొంగు జెండాలు ఎగరేసుకో
నీ ఇంటి తాళాలు నా బొడ్డులో దోపి teaserలు లేకుండా బొమ్మేసుకో
ఏవండోయ్ నాని గారు… చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు… చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు… అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు… చెప్పండోయ్ once more-u

ష్… నాని గారు
it’s ok చిన్ని గారు

letras aleatórias

MAIS ACESSADOS

Loading...