letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de o vasumathi - devi sri prasad, yazin nizar, rita

Loading...

[chorus: yazin nizar]
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ ఓ వసుమతి
ప్రేమ కవితల sh-lleyలా మారిపోయా నీ వల్ల
ఓ వసుమతి ఒ ఓ వసుమతి

[verse 1: rita]
ప్రపంచమేలు నాయక ఇదేగ నీకు తీరిక
మనస్సు దోచుకుంది నీ పోలిక
పదే పదే పనే అని మరీ అలాగ ఉండక
పెదాల తీపి చీడగా రా ఇక
[chorus: yazin nizar]
దరికి చేరవే సొకుల harmonica
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ ఓ వసుమతి
ప్రేమ కవితల sh-lleyలా మారిపోయా నీ వల్ల
ఓ వసుమతి ఒ ఓ వసుమతి

[verse 2: yazin nizar]
ఆ సూరీడుతోటి మంతనాలు చెయ్యనా?
మాటలాడి చందమామ మనసు మార్చనా?
నా రోజుకున్న గంటలన్ని పెంచనా నీ కోసం?

[verse 3: rita]
ఓ విమానమంత పల్లకీని చూడనా?
ఆ గ్రహాలు దాటి నీతో journey చెయ్యనా?
రోదసిని కాస్త romanticగా మార్చనా నీ కోసం?

[yazin nizar]
మెరుపు తీగల హారాలల్లి సెకనుకొకటి కానుక చయనా?

[rita]
వానవిల్లుని ఉంగరమల్లె మలచి నీ కొనవేలికి తొడిగెయనా?

[chorus: yazin nizar]
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ ఓ వసుమతి
ప్రేమ కవితల sh-lleyలా మారిపోయా నీ వల్ల
ఓ వసుమతి ఒ ఓ వసుమతి
ఒలె ఒలె ఒలె వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగేలోపే ఇచ్చినావే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి
[verse 4: yazin nizar]
ఓ ప్రశాంతమైన దీవి నేను వెతకనా?
అందులోన చిన్ని పూల మొక్క నాటనా?
దానికేమో నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో?

[verse 5: rita]
నీ పెదాల ముద్ర బొమ్మలాగా చెయ్యనా?
నా మెళ్ళోన దాన్ని locketఅల్లే వెయ్యనా?
మాటి మాటికదే ముద్దుముచ్చజాడగా గుండెతో?

[yazin nizar]
ప్రతొక జన్మలో ముందే పుట్టి ప్రేమికుడిలా నీతో రానా?

[rita]
బ్రహ్మగారికి request పెట్టి మరొక లోకం మనకై అడిగెయనా?

[chorus: yazin nizar]
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ ఓ వసుమతి
ప్రేమ కవితల sh-lleyలా మారిపోయా నీ వల్ల
ఓ వసుమతి ఒ ఓ వసుమతి
ఒలె ఒలె ఒలె వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగేలోపే ఇచ్చినావే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి

letras aleatórias

MAIS ACESSADOS

Loading...