letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de gudivaada gummaro - chitra feat. s. p. balasubrahmanyam

Loading...

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకొనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
తడి పొంగులో తస్సాదియ్యా

మడి దున్నుకో ఓ బావయ్యో…
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకొనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
అరే.గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకొనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా

చిరుజల్లు కొట్టిందే చిటపట చిన్నారి చలిమంట వెసేయ్యనా
వరదలే పొంగింది వలపంతా ఓరయ్యో ఒడుపెంతో చూసేయ్యనా
అదిరే చలి బంగారు బొమ్మ ముదిరే ఇది వన్నెల రెమ్మ
పుడితే కసి గువ్వల చెన్న చెడదా మతి ముద్దుల కన్నా
అరే. అలటప యవ్వారాలు సాగవే బుల్లెమ్మో
అరే. వంపులు దోచే వెచ్చని పక్క వెదం రావమ్మో
హోయ్.గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకొనా
పరువాల పెరంటం హుషారుగ పిల్లోడా ఒడిలోన పెట్టేైనా
సరసాల తారంగం తిరకాసు బుచ్చమ్మో జలసాగ లాగించనా
పనిలో పని అదిరబన్నా మొదలై మరీ ఒంటరిగున్నా
పదవే అంటు చమక చలో పడతా పని తిగర బుల్లో
తయ్యతక్క ముద్దుల మేళం మోగాలి ఈ పూట
హద్దుల దాటి అల్లరి వేట సాగాలి ఈ చోట
హొయ్ హొయ్… గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకొనా
యహ.యహ.యహ.యహ
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
అరే.తడి పొంగులో తస్సాదియ్యా
మడి దున్నుకో ఓ బావయ్యో…
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకొనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా

letras aleatórias

MAIS ACESSADOS

Loading...