letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de thuhi hai thuhi - anup rubens & smitha belluri

Loading...

నీకోసమే
నేనంటూ ఉన్నది
నీకోసమే

నా ప్రాణం ఉన్నది
నీకోసమే
నీకోసమే
ఈ క్షణం నువ్వే ఎదురైతే
అదంతా నిజమే అయిపోతే
నేను గుండాగిపోతానులే
तुहि है तुहि है मेरे दिलमे तुहि है
तुहि है तुहि है मेरा दिलमे तुहि है
నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే
నీకోసమే నేనంటూ ఉన్నది
నీకోసమే

ఓ… తెలియని మైకంలా నువ్వే కమ్మేస్తున్నావే
ఓ చెలియా సావరియా నను రక్షించవా
ఎదురుగా ఎవరన్నా నువ్వే అనుకుంటున్నానే
కనబడవా కనబడవా చెలీ కరుణించవా
తెలియలేదు ప్రేమంటే నువ్వే ఉండగా
తీరా తెలుసుకున్నాక నువ్వే లేవుగా
ముంచేసావే నీ ప్రేమలో
तुहि है तुहि है मेरे दिलमे तुहि है
तुहि है तुहि है मेरा दिलमे तुहि है
నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే

ఓ… ఒకటే మనసుంది ఎవరికి ఇవ్వొద్దనుకుంటు
దాచేసా దాచేసా చెలీ ఇన్నాళ్లుగా
ప్రేమంటే ఏంటో అర్థం నేడే తెలిసింది
అపుడెపుడో తెలిసుంటే బాగుండేదిగా
నువ్వేలేక క్షణమైనా ఏమి తోచదే
ఇది ప్రేమ అంటారా ఏమో తెలియదే
నువ్వే లేని మనసేందుకే
तुहि है तुहि है मेरे दिलमे तुहि है
तुहि है तुहि है मेरा दिलमे तुहि है
నువ్వేలే
(నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే)
నువ్వేలే
(నువ్వేలే నా మనసంతా నువ్వేలే)

letras aleatórias

MAIS ACESSADOS

Loading...