letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de sri vinayaka vrathamu - veda pandits

Loading...

కేశవాయ స్వాహాః,
నారాయణాయ స్వాహాః,
మాధవాయ స్వాహాః

శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః,
ఉమామహేశ్వరాభ్యాం నమః,
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః,
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః,
శ్రీ సితారామాభ్యాం నమః,
నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః
బ్రహ్మణేభ్యోం నమః

కేశవాయ స్వాహాః,
నారాయణాయ స్వాహాః,
మాధవాయ స్వాహాః

గోవిందాయ నమః,
విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,
త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,
శ్రీధరాయ నమః,
హృషీకేశాయ నమః,
పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః,
సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః,
ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః,
పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః,
నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః,
ఉపేంద్రాయ నమః,
హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః,
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ఉత్తిష్టంతు భూతపిశాచా:
ఏతే భూమి భారకా:
ఏతాషామవిరోధేన
బ్రహ్మకర్మ సమారభే

ఓం భూః,
ఓం భువః,
ఓగ్ సువః,
ఓం మహాః,
ఓం జనః,
ఓం తపః,
ఓగ్ సత్యం,
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్,
ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్

మమ
ఉపాత్త
సమస్త
దురితక్షయ
ద్వారా
పరమేశ్వర
ప్రీత్యర్ధం
శుభేశోభనే
ముహూర్తే,
శ్రీ మహావిష్ణోరాజ్ణాయా
ప్రవర్తమానస్య
అద్య
ద్వితీమమ.
యపరార్ధే,
శ్వేతవరాహకల్పే,
వైవస్వత
మన్వంతరే,
కలియుగే,
ప్రథమపాదే,
జంబూ ద్వీపే,
భరతవర్షే,
భరతఖండే,
మేరోర్
ధక్షిణదిగ్భాగే,

నదీ సమీపే శ్రీ శైలస్య నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక,
చాంద్రమానేన శ్రీవిళంబి నామ సంవత్సరే, దక్షిణాయనే,
వర్ష ఋతౌ,
భాద్రపదమాసే,
శుక్ల పక్షే,.
చతుర్థ్యాంతిథి
వాసరే,
శుభ నక్షత్రే,
శుభయోగే
శుభకరణే,
ఏవంగుణ
విశేషేణ
విశిష్టాయాం,

letras aleatórias

MAIS ACESSADOS

Loading...