letra de kalalonanta vinthala - swetha mohan
Loading...
కలలోనంట
వింతల
లోకమంట
ఆ లోకానికి నువ్వు
రాణివై ఏలమంట
నీకోసం జాబిలి
బంతిగా మారునే
వెన్నెలై నీ తోడుగా
నేస్తమై చేరునే
మబ్బులన్నీ పానుపల్లే
నిన్ను ఊయలలూపగా
చుక్కలన్నీ నీ చెక్కిల్లకు
మెరుపలై చేరగా
ఆ కన్నయ్యే నీ కోసం
వేణువై పాడగా.
letras aleatórias
- tina musica › letra de smile - tina musica
- marry me bellamy › letra de куны не нужны (coons are not needed) - marry me, bellamy
- zigs › letra de everything will be fine - zigs
- dreamcatcher › letra de break the wall - dreamcatcher
- kendrick lamar › letra de somebody - kendrick lamar
- garry mapanzure › letra de mungandigona - garry mapanzure
- m y m p › letra de wishes & dreams - m.y.m.p.
- phone joan › letra de black cat - phone joan
- unttled › letra de earth - unt¡tled
- kaldvard › letra de nådeløs i land - kaldvard